ఆన్లైన్లో అందుబాటులోకి వీసా, వర్క్ పర్మిట్ సర్వీస్
- April 30, 2021![1 ఆన్లైన్లో అందుబాటులోకి వీసా, వర్క్ పర్మిట్ సర్వీస్](https://www.maagulf.com/godata/articles/202104/pam (1)_1619757963.jpg)
కువైట్ సిటీ: వీసా, వర్క్ పర్మిట్లకు సంబంధించి మరో నాలుగు రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కువైట్ మానవ వనరుల శాఖ అధికారులు వెల్లడించారు. అందుబాటులోకి వచ్చిన కొత్త సర్వీసుల వివరాలను వెల్లడించారు. వర్క్ పర్మట్ రద్దుతో రిక్వెస్ట్ తో పాటు ఫ్యామిలీ వీసా బదిలీ, వర్క్ పర్మిట్ రద్దు రిక్వెస్ట్ తో పాటు గృహ కార్మికుల వీసా బదిలీ, ప్రభుత్వ శాఖల్లో బదిలీలు, శాశ్వతంగా దేశం విడిచి వెళ్లేందుకు వర్క్ పర్మిట్ రద్దుకు సంబంధించి ఇక నుంచి ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టిన తెలంగాణ ప్రభుత్వం
- అమెజాన్లో ప్రైమ్ డే సేల్ 2024..
- అమరావతి, పోలవరం పూర్తికి సహకరించాలి: ఎంపీ బాలశౌరీ
- యూపీ తొక్కిసలాటలో 100 మందికి పైగా మృతి
- ఏపీ సీఎం చంద్రబాబు దూకుడు..రెండో శ్వేతపత్రం సిద్ధం
- అలాంటి వారి సినిమాలకు టికెట్ల ధరలు పెంచే ప్రసక్తే లేదు: రేవంత్ రెడ్డి వార్నింగ్
- యూఏఈ నిరుద్యోగ బీమా పథకం.. రెన్యూవల్ ప్రాసెస్, ఫైన్
- యూఏఈలో డ్రైవింగ్ స్కూల్స్ కొత్త దందా?
- పిల్లలపై వేధింపుల వీడియో..విచారణకు ఆదేశం
- సౌదీలో గృహ కార్మికులకు ఆరోగ్య బీమా అమలు