రాబోయే 5 ఏళ్లలో పది లక్షల హౌజింగ్ యూనిట్ల నిర్మాణం
- April 30, 2021సౌదీ: కింగ్డమ్ లోని ప్రజలకు సొంత ఇళ్లు నిర్మించటమే లక్ష్యంగా సౌదీ ప్రభుత్వం భవిష్యత్ కార్యచరణ సిద్ధం చేసుకుంది. రాబోయే ఐదేళ్లలో సౌదీలోని పలు ప్రాంతాల్లో 10 లక్షల హౌజింగ్ యూనిట్లను నిర్మించనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ రోష్న్ సహకారం ద్వారా ఈ లక్ష్యాన్ని అందుకోనున్నట్లు వివరించింది. లాభార్జన కోసం కాకుండా ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు, అందుకు రోష్న్ వెంచర్ కూడా తక్కువ మార్జిన్ మీద ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చినట్లు సౌదీ ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు
- 115,000 దిర్హామ్‌లు చోరీ..మాజీ ఉద్యోగికి జైలుశిక్ష, జరిమానా
- దుబాయ్‌లో ప్రత్యేక డ్రైవింగ్ అనుమతి..5 అర్హతలు, ఫీజు
- ఇరాన్ అధ్యక్షుడికి కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ శుభాకాంక్షలు
- ఒమన్ లో ఉపాధి, వాణిజ్యం, పెట్టుబడికి..ప్రమోషన్ ఈవెంట్
- యూఏఈలో జూలై 8 నుండి 10 ఏళ్ల పాస్‌పోర్ట్‌ల జారీ
- అపార్ట్మెంట్ అగ్నిప్రమాదం.. ఇద్దరు ప్రవాసులు మృతి
- సూరత్ లో కుప్పకూలిన అపార్ట్మెంట్–ఏడుగురు దుర్మరణం
- ఆషాఢమాస బోనాల ఉత్సవాలు షురూ..
- $32 మిలియన్ల విలువైన రాకెట్ బస్ట్..25 మంది అరెస్ట్
- మాబ్ ఫైట్..పలువురు అరెస్ట్