ఇండియా-వెస్టిండీస్ సిరీస్ షెడ్యూల్ ఖరారు..
- June 06, 2023ఆస్ట్రేలియాతో రేపటి నుంచి జరుగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్స్ ముగిశాక టీమిండియా మూడు వారాల విరామం తర్వాత వెస్టిండీస్ టూర్కు వెళ్లనుంది. ఈ మేరకు టెస్టు, వన్డే, టీ20 షెడ్యూల్ను కూడా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు విడుదల చేసింది. ఈ పర్యటనలో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 లు ఆడనుంది. ఇండియా - వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్లను డీడీ స్పోర్ట్స్ లో ఉచితంగా ఇండియా - వెస్టిండీస్ సిరీస్ ను చూడొచ్చు. మొబైల్ లో చూడాలనుకునేవారికి ఐపీఎల్ మాదిరిగానే జియో సినిమా ఉచితంగా చూడవచ్చు.
విండీస్ బోర్డు ప్రతిపాదించిన షెడ్యూల్:
జులై 12-16 : ఫస్ట్ టెస్టు - డొమినికా
జులై 20 - 24 : రెండో టెస్టు : ట్రినిడాడ్
జులై 27 : ఫస్ట్ వన్డే - బార్బోడస్
జులై 29 : రెండో వన్డే - ట్రినిడాడ్
ఆగస్టు 1 : మూడో వన్డే - ట్రినిడాడ్
ఆగస్టు 4 : ఫస్ట్ టీ20 - ట్రినిడాడ్
ఆగస్టు 6 : రెండో టీ20 - గయానా
ఆగస్టు 8 : మూడో టీ20 - గయానా
ఆగస్టు 12 : నాలుగో టీ20 - ఫ్లోరిడా (యూఎస్)
ఆగస్టు 13 : ఐదో టీ20 - ఫ్లోరిడా
తాజా వార్తలు
- విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత.. లైసెన్స్ పొందిన ట్రాన్స్ పోర్టల్స్ జాబితా విడుదల..!!
- భారతీయులకు శుభవార్త చెప్పిన యూఏఈ..ఆన్-అరైవల్ విస్తరణ..!!
- డిసెంబర్లో చరిత్ర సృష్టించనున్న ఒమన్.. ఎట్లాక్ సంచలన ప్రకటన..!!
- ఈ వీకెండ్ లో భారీ వర్షాలు.. ఖతార్ వాసులకు అలెర్ట్..!!
- AI-కెమెరాలు యాక్టివ్..6 నెలల్లో 1.5 మిలియన్ల నోటీసులు జారీ..!!
- సౌదీ అరేబియాలో క్రౌడ్ ఫండింగ్ నిబంధనల్లో కీలక మార్పులు..!!
- డల్లాస్లో దిగ్విజయంగా NATS వాలీబాల్ టోర్నమెంట్
- అంగరంగ వైభవంగా మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవ వేడుకలు
- కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధత పై అవగాహన కల్పించిన NATS
- అతిథి దేవో భవ 2024ను ప్రారంభించిన ఆర్జీఐఏ