బహ్రెయిన్‌లో 5G డౌన్లోడ్ వేగం 3.2 Gbps
- June 07, 2023బహ్రెయిన్ : టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) కింగ్‌డమ్‌లోని మొబైల్ నెట్‌వర్క్‌ల సేవల నాణ్యత (QoS)పై 2022 నివేదికను విడుదల చేసింది. ఈ సమగ్ర ఆడిట్ బహ్రెయిన్ మొబైల్ నెట్వర్క్ పనితీరు మరియు వినియోగదారు అనుభవాన్ని మొబైల్ కవరేజ్, సేవల నాణ్యత మరియు బిల్లింగ్ అనే మూడు ప్రధాన రంగాల ఆధారంగా ఖచ్చితమైన అంచనాను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. నివేదిక ప్రకారం.. బహ్రెయిన్‌లో 5G డౌన్లోడ్ వేగం 3.2 Gbps గరిష్ట స్థాయికి చేరుకుంది. 4G నెట్వర్క్ సగటు డౌన్లోడ్ వేగం 2020 నుండి రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది, 2020లో 85 Mbps నుండి 2022లో 266 Mbpsకి పెరిగిందని TRA జనరల్ డైరెక్టర్ ఫిలిప్ మార్నిక్ అన్నారు. పెరిగిన డౌన్లోడ్ మరియు అప్లోడ్ వేగం సోషల్ నెట్వర్కింగ్ యాప్ పనితీరు, వెబ్‌పేజీ బ్రౌజింగ్ వంటి వినియోగదారు అనుభవాన్ని మరింత మెరుగు పరుస్తుందన్నారు.
తాజా వార్తలు
- విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత.. లైసెన్స్ పొందిన ట్రాన్స్ పోర్టల్స్ జాబితా విడుదల..!!
- భారతీయులకు శుభవార్త చెప్పిన యూఏఈ..ఆన్-అరైవల్ విస్తరణ..!!
- డిసెంబర్లో చరిత్ర సృష్టించనున్న ఒమన్.. ఎట్లాక్ సంచలన ప్రకటన..!!
- ఈ వీకెండ్ లో భారీ వర్షాలు.. ఖతార్ వాసులకు అలెర్ట్..!!
- AI-కెమెరాలు యాక్టివ్..6 నెలల్లో 1.5 మిలియన్ల నోటీసులు జారీ..!!
- సౌదీ అరేబియాలో క్రౌడ్ ఫండింగ్ నిబంధనల్లో కీలక మార్పులు..!!
- డల్లాస్‌లో దిగ్విజయంగా NATS వాలీబాల్ టోర్నమెంట్
- అంగరంగ వైభవంగా మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవ వేడుకలు
- కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధత పై అవగాహన కల్పించిన NATS
- అతిథి దేవో భవ 2024ను ప్రారంభించిన ఆర్జీఐఏ