ఆ హీరోయిన్నే కావాలంటోన్న నాగ శౌర్య.!
- August 14, 2023ఈ మధ్య నాగ శౌర్యకు ఏదీ కలిసి రావడం లేదు. ‘రంగబలి’ సినిమాతో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవుతాడనుకున్నారంతా. కానీ, తుస్సు మంది. ఈ సారి రాబోయే సినిమాకి సెంటిమెంట్ వర్కవుట్ చేయాలనుకుంటున్నాడట నాగ శౌర్య.
అదేంటయ్యా.! అంటే, రష్మిక మండన్నా. ‘ఛలో’ సినిమా నాగ శౌర్య కెరీర్లో వన్ ఆఫ్ బెస్ట్ మూవీస్ అని చెప్పొచ్చు. ఈ సినిమాతోనే హీరోయిన్గా తెరంగేట్రం చేసింది కన్నడ ముద్దుగుమ్మ క్రష్మిక రష్మిక మండన్నా.
ఈ సినిమా ఇద్దరికీ మంచి సక్సెస్ ఇచ్చింది. రష్మిక అయితే, ఈ సినిమాతోనే కెరీర్ స్టార్ట్ చేసి, చాలా తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది.
సో, రష్మికతో మరోసారి జత కట్టాలనుకుంటున్నాడట నాగ శౌర్య. అయితే, రష్మిక ప్రస్తుతం చాలా బిజీ. ఈ నేపథ్యంలో ఒ మోస్తరయినా క్రేజ్ లేని హీరో నాగ శౌర్యతో జత కడుతుందా.? లేదంటే, తన ఫస్ట్ సినిమా హీరో అని ఏమైనా కన్సిడర్ చేస్తుందా.?
ఒకవేళ చేసినా డేట్స్ అడ్జస్ట్ చేయగలదా.? చూడాలి మరి ఏం చేస్తుందో రష్మిక.!
తాజా వార్తలు
- విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత.. లైసెన్స్ పొందిన ట్రాన్స్ పోర్టల్స్ జాబితా విడుదల..!!
- భారతీయులకు శుభవార్త చెప్పిన యూఏఈ..ఆన్-అరైవల్ విస్తరణ..!!
- డిసెంబర్లో చరిత్ర సృష్టించనున్న ఒమన్.. ఎట్లాక్ సంచలన ప్రకటన..!!
- ఈ వీకెండ్ లో భారీ వర్షాలు.. ఖతార్ వాసులకు అలెర్ట్..!!
- AI-కెమెరాలు యాక్టివ్..6 నెలల్లో 1.5 మిలియన్ల నోటీసులు జారీ..!!
- సౌదీ అరేబియాలో క్రౌడ్ ఫండింగ్ నిబంధనల్లో కీలక మార్పులు..!!
- డల్లాస్‌లో దిగ్విజయంగా NATS వాలీబాల్ టోర్నమెంట్
- అంగరంగ వైభవంగా మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవ వేడుకలు
- కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధత పై అవగాహన కల్పించిన NATS
- అతిథి దేవో భవ 2024ను ప్రారంభించిన ఆర్జీఐఏ