సౌదీలో ఎనర్జీ డ్రింక్స్ సేఫ్..!
- September 18, 2023జెడ్డా: విశ్వసనీయ అంతర్జాతీయ ఏజెన్సీలు చేసిన పరిశోధనల ప్రకారం..ఎనర్జీ డ్రింక్స్ మరియు కార్బోనేటేడ్ సాఫ్ట్ ఫిజీ డ్రింక్స్‌లో ఉపయోగించే అన్ని పదార్థాలు సురక్షితమైనవిగా గుర్తించినట్లు సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) ధృవీకరించింది. ఎనర్జీ డ్రింక్స్ లేదా ఫిజీ డ్రింక్స్ వల్ల కలిగే హానిపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎక్కువ వినియోగం మరియు పోషక విలువలు తగ్గడం వల్ల కలుగుతుందని ఆరోగ్యానికి హానికరం జరిగే అవకాశం ఉందని అధికార యంత్రాంగం చెప్పింది. రుచి కోసం చక్కెర ద్రావణం, రంగు పదార్థాలు మరియు కార్బన్ డయాక్సైడ్తో సంతృప్తపరచబడిన ఫిజీ డ్రింక్స్‌ను తయారు చేస్తారని తెలిపింది. అయితే కార్బోనేట్ పానీయాలు కరిగిన కార్బన్ డయాక్సైడ్తో కూడిన నీరు అని SFDA వెల్లడించింది. కార్బోనేటేడ్ నీటిలో ఫ్లాట్ వాటర్ కంటే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. వినియోగదారులు బబ్లీ అనుభూతిని ఆస్వాదించడానికి ఇది వీలు కల్పిస్తుంది. సాధారణంగా తీపి పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల నష్టం వాటిల్లవచ్చని, ఎందుకంటే వాటిలో చక్కెర అధికంగా ఉంటుందని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్, విశాఖ నుంచి కొత్తగా మరిన్ని విమాన సర్వీసులు...!
- తిరిగి ఆనంద్ కు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు..!!
- వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మూడు జోన్లుగా హైడ్రా !
- గదిలో, బాత్రూంలో స్పై కెమెరాలు ఉంటే ఎలా గుర్తించాలి?
- మరింత ఈజీగా ఫ్లైట్ టికెట్ బుకింగ్
- నేడు శ్రీసప్తముఖ మహా శక్తి గణపతి పూజలో సీఎం రేవంత్
- 5.40లక్షల మంది సందర్శకులను ఆకర్షించిన ఆర్ట్ గ్యాలరీలు..!
- ఒమానీల కోసం 32 కొత్త ప్రొఫెషన్స్ రిజర్వ్.. జాబితా ఔట్..!
- ట్రాఫిక్ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమా?