బంగాళా దుంపతో గుండె ఆరోగ్యాన్ని మెరుగు చేసుకోవచ్చా.!
- October 25, 2023బంగాళా దుంప (ఆలు గడ్డ)ను ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. ఏ కాలంలోనైనా అందరూ అతిగా ఇష్టపడే కూరగాయ బంగాళా దుంప. ఈ కాయగూరను ఎంత తిన్నా ఎటువంటి సైడ్ ఎఫెక్టులూ వుండవని నిపుణులు చెబుతున్నారు.
ఈ దుంపలో అధిక మొత్తంలో ఫైబర్ కంటెంట్ వుండడం వల్ల అది శరీరంలోని అనవసరమైన కొలెస్ర్టాల్‌ని పెరగనీయకుండా చేస్తుంది. కొలెస్ర్టాల్ లేకుంటే.. గుండె పోటు ముప్పు లేనట్లే.
హార్ట్ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు రెగ్యులర్‌గా బంగాళా దుంపలు తమ ఆహారంలో తీసుకుంటే మంచిదట. అలాగే, ఈ దుంపలో అధిక ఫైబర్‌తో పాటూ, విటమిన్లు, కార్భోహైడ్రేట్లు కూడా అధికమే. అవి శరీరానికి తక్షణ శక్తినివ్వడంలో తోడ్పడతాయ్.
ఫైబర్ కంటెంట్ అధికంగా వుండడం వల్ల మలబద్ధకం సమస్య కూడా తీరిపోతుంది. చర్మ సంరక్షణలోనూ బంగాళా దుంప చాలా హెల్ప్ చేస్తుంది. బంగాళా దుంపను రెగ్యలర్‌గా తీసుకోవడం వల్ల చర్మం నిగనిగలాడుతూ మెరుస్తుంది. చర్మానికి నేచురల్ ట్యాక్సిన్లా పని చేస్తుంది.
అంతేకాదు, వుడికించిన బంగాళా దుంపతో ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చు. బంగాళా దుంప రసాన్ని ముఖానికి రాసుకుంటే, ముఖంపై ఏజ్ కారణంగా వచ్చే ముడతలు, పింపుల్స్ వల్ల ఏర్పడే బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయ్.
తాజా వార్తలు
- విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత.. లైసెన్స్ పొందిన ట్రాన్స్ పోర్టల్స్ జాబితా విడుదల..!!
- భారతీయులకు శుభవార్త చెప్పిన యూఏఈ..ఆన్-అరైవల్ విస్తరణ..!!
- డిసెంబర్లో చరిత్ర సృష్టించనున్న ఒమన్.. ఎట్లాక్ సంచలన ప్రకటన..!!
- ఈ వీకెండ్ లో భారీ వర్షాలు.. ఖతార్ వాసులకు అలెర్ట్..!!
- AI-కెమెరాలు యాక్టివ్..6 నెలల్లో 1.5 మిలియన్ల నోటీసులు జారీ..!!
- సౌదీ అరేబియాలో క్రౌడ్ ఫండింగ్ నిబంధనల్లో కీలక మార్పులు..!!
- డల్లాస్‌లో దిగ్విజయంగా NATS వాలీబాల్ టోర్నమెంట్
- అంగరంగ వైభవంగా మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవ వేడుకలు
- కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధత పై అవగాహన కల్పించిన NATS
- అతిథి దేవో భవ 2024ను ప్రారంభించిన ఆర్జీఐఏ