కువైట్ లో ఐదు ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలు సీజ్
- November 20, 2023కువైట్: ఆరోగ్య అధికారులు అనేక తీవ్రమైన ఉల్లంఘనలను పర్యవేక్షించిన తర్వాత ఒక డిస్పెన్సరీ, నాలుగు వైద్య కేంద్రాలతో సహా ఐదు ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలను మూసివేశారు. అధికారుల నివేదిక ప్రకారం.. ఈ వైద్య కేంద్రాలలో పర్యవేక్షించబడిన ప్రధాన ఉల్లంఘనలలో రెసిడెన్సీ పర్మిట్లు లేని కార్మికుల నియామకం, గడువు ముగిసిన మందుల వాడకం, లైసెన్స్ లేని మందుల దుకాణాల నిర్వాహణ వంటి ఉల్లంఘనలు ఉన్నాయి. కొన్ని కేంద్రాలు ఈ విషయంలో ప్రత్యేక లైసెన్సులు పొందకుండానే వైద్యవృత్తులను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాయి. అన్ని ఉల్లంఘనలను సంబంధిత అధికారులు సాక్ష్యాలతో సహా నిరూపించారని నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- హైదరాబాద్, విశాఖ నుంచి కొత్తగా మరిన్ని విమాన సర్వీసులు...!
- తిరిగి ఆనంద్ కు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు..!!
- వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మూడు జోన్లుగా హైడ్రా !
- గదిలో, బాత్రూంలో స్పై కెమెరాలు ఉంటే ఎలా గుర్తించాలి?
- మరింత ఈజీగా ఫ్లైట్ టికెట్ బుకింగ్
- నేడు శ్రీసప్తముఖ మహా శక్తి గణపతి పూజలో సీఎం రేవంత్
- 5.40లక్షల మంది సందర్శకులను ఆకర్షించిన ఆర్ట్ గ్యాలరీలు..!
- ఒమానీల కోసం 32 కొత్త ప్రొఫెషన్స్ రిజర్వ్.. జాబితా ఔట్..!
- ట్రాఫిక్ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమా?