మెగా సూపర్ ఫ్రైడే సేల్ ప్రారంభం
- November 21, 2023కువైట్: నవంబర్ 22 నుండి రెండు వారాల పాటు లులూ హైపర్‌మార్కెట్ మెగా సూపర్ సేల్ ఆఫ్ ది ఇయర్‌ను ప్రారంభించనుంది. సూపర్ సేల్స్‌లో భాగంగా ఆన్లైన్/ ఆఫ్‌లైన్ కొనుగోళ్లపై భారీ తగ్గింపులు, అద్భుతమైన ఆఫర్లను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సూపర్ సేల్ లో మొబైల్‌లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ ఉపకరణాలు, గేమింగ్ పరికరాలు, గృహోపకరణాలు, అందం గాడ్జెట్లు, ఫ్యాషన్, పాదరక్షలు వంటి వాటితో సహా అద్భుతమైన ధరలకు కొనుగోలుదారులు షాపింగ్ చేయవచ్చని పేర్కొన్నారు. సూపర్ సేల్ కాలంలో క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు ప్రత్యేకమైన ఆఫర్లు, ప్రత్యేక తక్షణ డిస్కౌంట్లను అందించనున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్, విశాఖ నుంచి కొత్తగా మరిన్ని విమాన సర్వీసులు...!
- తిరిగి ఆనంద్ కు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు..!!
- వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మూడు జోన్లుగా హైడ్రా !
- గదిలో, బాత్రూంలో స్పై కెమెరాలు ఉంటే ఎలా గుర్తించాలి?
- మరింత ఈజీగా ఫ్లైట్ టికెట్ బుకింగ్
- నేడు శ్రీసప్తముఖ మహా శక్తి గణపతి పూజలో సీఎం రేవంత్
- 5.40లక్షల మంది సందర్శకులను ఆకర్షించిన ఆర్ట్ గ్యాలరీలు..!
- ఒమానీల కోసం 32 కొత్త ప్రొఫెషన్స్ రిజర్వ్.. జాబితా ఔట్..!
- ట్రాఫిక్ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమా?