రియాద్‌లో కొత్త తేలు జాతి గుర్తింపు
- November 21, 2023రియాద్: దక్షిణ రియాద్‌లో ఉన్న మజామి అల్-హద్బ్ రిజర్వ్‌లో లీయురస్ జాతికి చెందిన కొత్త జాతి తేలు గుర్తించారు. నేషనల్ సెంటర్ ఫర్ వైల్డ్‌లైఫ్ (NCW) ద్వారా ఈ ఆవిష్కరణ జరిగింది. దీనికి సంబంధించి సమగ్ర ఆకృతి, జన్యు విశ్లేషణలను ప్రత్యేక అంతర్జాతీయ వన్యప్రాణి జర్నల్స్‌లో నమోదు చేశారు. దీంతో రాజ్యంలోని మొత్తం ప్రపంచ జాతుల సంఖ్యను 22కి పెంచింది. వాటిలో ఐదు సౌదీ అరేబియాలో వృద్ధి చెందాయి. ప్రతిష్టాత్మక సైంటిఫిక్ జర్నల్ జూకీస్ ఈ కొత్త తేలును సెప్టెంబర్ 7, 2023 ఎడిషన్‌లో వెల్లడించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్, విశాఖ నుంచి కొత్తగా మరిన్ని విమాన సర్వీసులు...!
- తిరిగి ఆనంద్ కు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు..!!
- వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మూడు జోన్లుగా హైడ్రా !
- గదిలో, బాత్రూంలో స్పై కెమెరాలు ఉంటే ఎలా గుర్తించాలి?
- మరింత ఈజీగా ఫ్లైట్ టికెట్ బుకింగ్
- నేడు శ్రీసప్తముఖ మహా శక్తి గణపతి పూజలో సీఎం రేవంత్
- 5.40లక్షల మంది సందర్శకులను ఆకర్షించిన ఆర్ట్ గ్యాలరీలు..!
- ఒమానీల కోసం 32 కొత్త ప్రొఫెషన్స్ రిజర్వ్.. జాబితా ఔట్..!
- ట్రాఫిక్ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమా?