AFC ఆసియా కప్ ఖతార్ 2023 మస్కట్ల ఆవిష్కరణ
- December 02, 2023దోహా: దోహాలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆసియా కప్ ఖతార్ 2023 కోసం మస్కట్లను ఆవిష్కరించారు. AFC ఆసియా కప్ ఖతార్ 2023 లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ (LOC) మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హసన్ అల్ కువారి మాట్లాడుతూ.. ఈ సంవత్సరం టోర్నమెంట్ ఎడిషన్‌కు మస్కట్లు ఖతార్ కు తిరిగి రావడం మెగా క్రీడా ఈవెంట్లను నిర్వహించడంలో సుదీర్ఘ వారసత్వానికి నిదర్శనం అన్నారు. కటారా స్టూడియోస్ నిర్మించిన యానిమే-ప్రేరేపిత యానిమేషన్ ద్వారా AFC ఆసియా కప్ ఖతార్ 2023 కోసం పాత్రలకు జీవం పోశారని తెలిపారు. టోర్నమెంట్ 2024 జనవరి 12 నుంచి ఫిబ్రవరి 10 మధ్య జరిగనుంది. ఈ యానిమేషన్‌కు ఫహద్ అల్ కువారి దర్శకత్వం వహించారు. ఈ పాటను ఖతారీ కళాకారుడు డానా అల్ మీర్ మరియు లెజెండరీ తారెక్ అల్ అరబీ టూర్గేన్ ప్రదర్శించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్, విశాఖ నుంచి కొత్తగా మరిన్ని విమాన సర్వీసులు...!
- తిరిగి ఆనంద్ కు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు..!!
- వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మూడు జోన్లుగా హైడ్రా !
- గదిలో, బాత్రూంలో స్పై కెమెరాలు ఉంటే ఎలా గుర్తించాలి?
- మరింత ఈజీగా ఫ్లైట్ టికెట్ బుకింగ్
- నేడు శ్రీసప్తముఖ మహా శక్తి గణపతి పూజలో సీఎం రేవంత్
- 5.40లక్షల మంది సందర్శకులను ఆకర్షించిన ఆర్ట్ గ్యాలరీలు..!
- ఒమానీల కోసం 32 కొత్త ప్రొఫెషన్స్ రిజర్వ్.. జాబితా ఔట్..!
- ట్రాఫిక్ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమా?