సేవల్లో నిర్లక్ష్యం.. అనేక ఉమ్రా కంపెనీల లైసెన్స్‌లు రద్దు
- December 10, 2023రియాద్: సేవలను అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా అనేక ఉమ్రా కంపెనీల లైసెన్స్‌లను రద్దు చేస్తున్నట్లు హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. యాత్రికుల పట్ల ఉమ్రా కంపెనీలు తమ బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని, కాబట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కంపెనీలు తమ నిర్లక్ష్యానికి తగిన శిక్షను విధించడంతో పాటు, వారు చేసిన ఉల్లంఘనలను పరిశీలించేందుకు సమర్థ అధికారికి రిఫర్ చేయనున్నట్లు హజ్ మరియు ఉమ్రా మంత్రి డాక్టర్ తౌఫిక్ అల్-రబియా స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్, విశాఖ నుంచి కొత్తగా మరిన్ని విమాన సర్వీసులు...!
- తిరిగి ఆనంద్ కు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు..!!
- వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మూడు జోన్లుగా హైడ్రా !
- గదిలో, బాత్రూంలో స్పై కెమెరాలు ఉంటే ఎలా గుర్తించాలి?
- మరింత ఈజీగా ఫ్లైట్ టికెట్ బుకింగ్
- నేడు శ్రీసప్తముఖ మహా శక్తి గణపతి పూజలో సీఎం రేవంత్
- 5.40లక్షల మంది సందర్శకులను ఆకర్షించిన ఆర్ట్ గ్యాలరీలు..!
- ఒమానీల కోసం 32 కొత్త ప్రొఫెషన్స్ రిజర్వ్.. జాబితా ఔట్..!
- ట్రాఫిక్ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమా?