దేశీయ యాత్రికుల కోసం హజ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
- February 13, 2024జెడ్డా: సౌదీ హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ 2024 హజ్ కోసం దేశీయ యాత్రికుల కోసం నాలుగు ప్యాకేజీల నమోదు,రుసుములను ప్రకటించింది. SR4,099 మరియు SR13,265 మధ్య ఛార్జీలతో నాలుగు ప్యాకేజీలను వెల్లడించింది.సౌదీ పౌరులు మరియు రాజ్యంలో ఉన్న ప్రవాసులు, హజ్ వార్షిక తీర్థయాత్ర చేయాలనుకునే వారు, Nusuk అప్లికేషన్ మరియు మంత్రిత్వ శాఖ వెబ్సైట్ http://Localhaj.haj.gov.saలింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దేశీయ యాత్రికుల కోసం అందుబాటులో ఉన్న నాలుగు ప్యాకేజీల వివరాలను మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత.. లైసెన్స్ పొందిన ట్రాన్స్ పోర్టల్స్ జాబితా విడుదల..!!
- భారతీయులకు శుభవార్త చెప్పిన యూఏఈ..ఆన్-అరైవల్ విస్తరణ..!!
- డిసెంబర్లో చరిత్ర సృష్టించనున్న ఒమన్.. ఎట్లాక్ సంచలన ప్రకటన..!!
- ఈ వీకెండ్ లో భారీ వర్షాలు.. ఖతార్ వాసులకు అలెర్ట్..!!
- AI-కెమెరాలు యాక్టివ్..6 నెలల్లో 1.5 మిలియన్ల నోటీసులు జారీ..!!
- సౌదీ అరేబియాలో క్రౌడ్ ఫండింగ్ నిబంధనల్లో కీలక మార్పులు..!!
- డల్లాస్లో దిగ్విజయంగా NATS వాలీబాల్ టోర్నమెంట్
- అంగరంగ వైభవంగా మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవ వేడుకలు
- కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధత పై అవగాహన కల్పించిన NATS
- అతిథి దేవో భవ 2024ను ప్రారంభించిన ఆర్జీఐఏ