జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- May 19, 2024కువైట్: జిలీబ్ అల్-షుయౌఖ్ ప్రాంతంలో 6 మంది వ్యక్తులు నడుపుతున్న లిక్కర్ ఫ్యాక్టరీని అంతర్గత పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్ మంత్రిత్వ శాఖ సీజ్ చేసింది. అంతకుముందు అధికారులు స్థానికంగా తయారు చేసిన 42 మద్యం బాటిళ్లతో పాటు డబ్బుతో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అతనిని ప్రశ్నించడంతో మద్యం ఫ్యాక్టరీ గురించి తెలిసింది.
తాజా వార్తలు
- హైదరాబాద్, విశాఖ నుంచి కొత్తగా మరిన్ని విమాన సర్వీసులు...!
- తిరిగి ఆనంద్ కు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు..!!
- వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మూడు జోన్లుగా హైడ్రా !
- గదిలో, బాత్రూంలో స్పై కెమెరాలు ఉంటే ఎలా గుర్తించాలి?
- మరింత ఈజీగా ఫ్లైట్ టికెట్ బుకింగ్
- నేడు శ్రీసప్తముఖ మహా శక్తి గణపతి పూజలో సీఎం రేవంత్
- 5.40లక్షల మంది సందర్శకులను ఆకర్షించిన ఆర్ట్ గ్యాలరీలు..!
- ఒమానీల కోసం 32 కొత్త ప్రొఫెషన్స్ రిజర్వ్.. జాబితా ఔట్..!
- ట్రాఫిక్ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమా?