సౌదీలో లేబర్ వర్కింగ్ అవర్స్ పై ఆంక్షలు
- June 11, 2024రియాద్: అన్ని ప్రైవేట్ రంగ సంస్థలకు మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు డైరెక్ట్ సన్ లైట్ లో పని చేయడంపై నిషేధాన్ని అమలు చేయనున్నట్లు సౌదీ అరేబియాలోని అధికారులు వెల్లడించారు. జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు నిషేధం అమలు చేయబడుతుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపారు. ప్రైవేట్ రంగ కార్మికుల భద్రత, ఆరోగ్యాన్ని నిర్ధారించడం, ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన పని వాతావరణాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. నిషేధాన్ని ఉల్లంఘిస్తే, మంత్రిత్వ శాఖ యొక్క ఏకీకృత నంబర్ (19911)ని సంప్రదించడం ద్వారా లేదా స్మార్ట్ఫోన్లలో అందుబాటులో ఉన్న మంత్రిత్వ శాఖ యాప్ ద్వారా నివేదించవచ్చు.
తాజా వార్తలు
- హైదరాబాద్, విశాఖ నుంచి కొత్తగా మరిన్ని విమాన సర్వీసులు...!
- తిరిగి ఆనంద్ కు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు..!!
- వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మూడు జోన్లుగా హైడ్రా !
- గదిలో, బాత్రూంలో స్పై కెమెరాలు ఉంటే ఎలా గుర్తించాలి?
- మరింత ఈజీగా ఫ్లైట్ టికెట్ బుకింగ్
- నేడు శ్రీసప్తముఖ మహా శక్తి గణపతి పూజలో సీఎం రేవంత్
- 5.40లక్షల మంది సందర్శకులను ఆకర్షించిన ఆర్ట్ గ్యాలరీలు..!
- ఒమానీల కోసం 32 కొత్త ప్రొఫెషన్స్ రిజర్వ్.. జాబితా ఔట్..!
- ట్రాఫిక్ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమా?