మస్కట్ ఎక్స్ప్రెస్ వే.. పాక్షికంగా రీ ఓపెన్
- June 29, 2024![1 మస్కట్ ఎక్స్ప్రెస్ వే.. పాక్షికంగా రీ ఓపెన్](https://www.maagulf.com/godata/articles/202406/aaa_1719661009.jpg)
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ రాయల్ ఒమన్ పోలీస్ ట్రాఫిక్ సహకారంతో మస్కట్ ఎక్స్ప్రెస్ వేని ఇంటర్సెక్షన్ నెం. 2, మదీనాత్ అల్-ఇల్లం బ్రిడ్జ్ నుండి ఇంటర్సెక్షన్ నంబర్. 1, సిటీ సెంటర్ కురుమ్ బ్రిడ్జ్ వరకు నిర్వహణ పనులు చేపట్టింది. తాజా గా ఆ పనులు పూర్తయిన తర్వాత ముత్రా వైపు తిరిగి ట్రాఫిక్ ను అనుమతించనున్నట్లు ప్రకటించింది. మునిసిపాలిటీ భద్రతా విధానాలకు కట్టుబడి ఉన్నందుకు, నిర్వహణ సైట్లో అధికారుల సూచనలను పాటించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసింది.
తాజా వార్తలు
- ఎంక్యాట్ పై అవగాహన కల్పించిన NATS
- APPSC ఛైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ రాజీనామా
- TANA ప్రపంచ సాహిత్యవేదిక 'ప్రతిభామూర్తుల జీవితచరిత్రల' సదస్సు విజయవంతం
- భక్తులను మోసం చేస్తున్న దళారులపై చట్టపరమైన చర్యలు: TTD EO
- తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో కీలక పరిణామం..
- ఎక్స్-ఫుడ్ ట్రక్ ఉద్యోగికి కాసేషన్ కోర్టులో చుక్కెదురు
- హత్య కేసులో నిందితుడైన కొడుకు.. కోర్టును ఆశ్రయించిన తండ్రి
- మూన్ దీవిలో డైవర్ ను కాపాడిన రాయల్ ఫ్యామిలీ మెంబర్..!
- టెలిగ్రామ్ నుండి 18.6 మిలియన్ల కంటెంట్ తొలగింపు
- కువైట్ లో ప్రవాసులకు ప్రింటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ..!