పెర్ఫ్యూమ్ షిప్మెంట్లో స్మగ్లింగ్ గుట్టురట్టు
- June 29, 2024![1 పెర్ఫ్యూమ్ షిప్మెంట్లో స్మగ్లింగ్ గుట్టురట్టు](https://www.maagulf.com/godata/articles/202406/fff_1719661664.jpg)
దోహా: నిషేధిత పొగాకును ఖతార్లోకి తరలించే ప్రయత్నాన్ని ఖతార్ కస్టమ్స్ యాంటీ స్మగ్లింగ్ మరియు హానికరమైన వాణిజ్య పద్ధతుల విభాగం అడ్డుకుంది. ఇంటెలిజెన్స్ నివేదికను అనుసరించి నిషేధిత పదార్థాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో అధికారులు తెలిపారు. స్మగ్లింగ్ చేసిన వస్తువులను సుగంధ ద్రవ్యాల రవాణాలో రహస్యంగా దాచినట్లు గుర్తించామని..స్వాధీనం చేసుకున్న వస్తువుల పరిమాణం సుమారు రెండు టన్నులు ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎంక్యాట్ పై అవగాహన కల్పించిన NATS
- APPSC ఛైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ రాజీనామా
- TANA ప్రపంచ సాహిత్యవేదిక 'ప్రతిభామూర్తుల జీవితచరిత్రల' సదస్సు విజయవంతం
- భక్తులను మోసం చేస్తున్న దళారులపై చట్టపరమైన చర్యలు: TTD EO
- తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో కీలక పరిణామం..
- ఎక్స్-ఫుడ్ ట్రక్ ఉద్యోగికి కాసేషన్ కోర్టులో చుక్కెదురు
- హత్య కేసులో నిందితుడైన కొడుకు.. కోర్టును ఆశ్రయించిన తండ్రి
- మూన్ దీవిలో డైవర్ ను కాపాడిన రాయల్ ఫ్యామిలీ మెంబర్..!
- టెలిగ్రామ్ నుండి 18.6 మిలియన్ల కంటెంట్ తొలగింపు
- కువైట్ లో ప్రవాసులకు ప్రింటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ..!