లెబనాన్ విడిచి వెళ్లాలి.. సౌదీ పౌరులకు అలెర్ట్
- June 30, 2024![1 లెబనాన్ విడిచి వెళ్లాలి.. సౌదీ పౌరులకు అలెర్ట్](https://www.maagulf.com/godata/articles/202406/bbb_1719741554.jpg)
రియాద్: దక్షిణ లెబనాన్‌లోని పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు లెబనాన్‌లోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం తెలిపింది. లెబనాన్‌కు సౌదీ పౌరుల ప్రయాణంపై నిషేధం ఉందని మరోసారి గుర్తు చేసింది. ప్రస్తుతం లెబనాన్‌లో ఉన్న సౌదీ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లాలని కోరింది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- అన్విత గ్రూప్ రూ.2,000 కోట్ల భారీ గృహ సముదాయ ప్రాజెక్టు: సీఎండీ అచ్యుతరావు బొప్పన
- ఇంకా పరారీలోనే భోలే బాబా, కీలక ప్రకటన చేసిన పోలీసులు
- ఇసుకను బ్లాక్ లో అమ్మితే బొమ్మ చూపిస్తాం...స్ట్రాంగ్ వార్ణింగ్ ఇచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర
- 2 కిలోగ్రాముల డ్రగ్స్ స్వాధీనం.. అనుమానితులు అరెస్ట్
- ఒమన్ - జిసిసి మధ్య కీలక ఒప్పందం
- కార్మికులకు ఉచిత నీరు, ఐస్ క్రీం పంపిణీ
- హజెమ్ అల్ థెమైడ్ స్ట్రీట్ తాత్కాలికంగా మూసివేత
- సౌదీలో అమల్లోకి కొత్త సామాజిక బీమా చట్టం..బెనిఫిట్స్..!
- IPL మానియా గెస్ & విన్ కాంటెస్ట్.. విజేతలకు గిఫ్ట్స్ అందజేత
- రూ.5వేలతో పుష్పక్ ఏసీ జనరల్ బస్‌పాస్