ప్రాంతీయ భద్రతకు బహ్రెయిన్, సౌదీ చర్యలు..!
- June 30, 2024![1 ప్రాంతీయ భద్రతకు బహ్రెయిన్, సౌదీ చర్యలు..!](https://www.maagulf.com/godata/articles/202406/fff_1719742732.jpg)
మనామా: రాయల్ సౌదీ నావల్ ఫోర్సెస్ యొక్క తూర్పు నౌకాదళాన్ని హిస్ హైనెస్ స్టాఫ్ కమాండర్ షేక్ ఇసా బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా సందర్శించారు. జుబైల్‌లోని కింగ్ అబ్దుల్ అజీజ్ నేవల్ బేస్‌కు చేరుకున్న అనంతరం హెచ్‌హెచ్ షేక్ ఇసా బిన్ సల్మాన్‌ను తూర్పు నౌకాదళ కమాండర్, రియర్ అడ్మిరల్ సాజర్ బిన్ రఫీద్ అల్-అనెజీ మరియు పలువురు సీనియర్ ఫ్లీట్ అధికారులు స్వాగతం పలికారు. బహ్రెయిన్, సౌదీ అరేబియా మధ్య ఉన్న దీర్ఘకాల సంబంధాలను హిస్ హైనెస్ తెలియజేసారు. పరస్పర లక్ష్యాలు, పరస్పర ఆకాంక్షల సాధనకు ఈ సమావేశం ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు.
తాజా వార్తలు
- అన్విత గ్రూప్ రూ.2,000 కోట్ల భారీ గృహ సముదాయ ప్రాజెక్టు: సీఎండీ అచ్యుతరావు బొప్పన
- ఇంకా పరారీలోనే భోలే బాబా, కీలక ప్రకటన చేసిన పోలీసులు
- ఇసుకను బ్లాక్ లో అమ్మితే బొమ్మ చూపిస్తాం...స్ట్రాంగ్ వార్ణింగ్ ఇచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర
- 2 కిలోగ్రాముల డ్రగ్స్ స్వాధీనం.. అనుమానితులు అరెస్ట్
- ఒమన్ - జిసిసి మధ్య కీలక ఒప్పందం
- కార్మికులకు ఉచిత నీరు, ఐస్ క్రీం పంపిణీ
- హజెమ్ అల్ థెమైడ్ స్ట్రీట్ తాత్కాలికంగా మూసివేత
- సౌదీలో అమల్లోకి కొత్త సామాజిక బీమా చట్టం..బెనిఫిట్స్..!
- IPL మానియా గెస్ & విన్ కాంటెస్ట్.. విజేతలకు గిఫ్ట్స్ అందజేత
- రూ.5వేలతో పుష్పక్ ఏసీ జనరల్ బస్‌పాస్