యూఏఈలో వాహ‌నదారుల‌కు ఊర‌ట‌..!

- July 01, 2024 , by Maagulf
యూఏఈలో వాహ‌నదారుల‌కు ఊర‌ట‌..!

యూఏఈ: జూలై 2024కి సంబంధించి పెట్రోలు, డీజిల్ ధరలు ప్రకటించారు. యూఏఈ ఇంధన ధరల కమిటీ జూలై 2024 నెలలో పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించింది. కొత్త ధరలు జూలై 1 నుండి వర్తిస్తాయి. జూన్‌లో 3.14 దిర్హాలతో పోలిస్తే సూపర్ 98 పెట్రోల్ ధర లీటర్ దిర్హామ్ 2.99 అయింది. ప్రత్యేక 95 పెట్రోల్ ధర లీటరుకు Dh2.88 ( జూన్ లో Dh3.02),  ఇ-ప్లస్ 91 పెట్రోల్ ధర లీటరుకు 2.80 దిర్హామ్‌లు, జూన్‌లో లీటర్‌కు 2.95 దిర్హామ్‌లుగా ఉంది.
ప్రస్తుతం ఉన్న 2.88 దిర్హాలతో పోలిస్తే డీజిల్‌పై లీటరుకు 2.89 దిర్హామ్‌లుగా నిర్ణ‌యించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com