‘కల్కి’ సినిమా విషయంలో ఆ నిర్షయం తీసుకున్నారా.?
- July 01, 2024‘కల్కి2898ఏడీ’ ఈ నెల 27న విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. చిన్నపాటి లాజిక్కులు పక్కన పెట్టేసి, సినిమాని సినిమాగా చూస్తే ‘కల్కి’ ఈ మధ్య ప్రబాస్ నుంచి వచ్చిన సినిమాల్లో ఒకింత బెటర్ ఛాయిస్ అనే చెబుతున్నారు సినీ మేథావులు.
అయితే, పురాణాల నేపథ్యంగా తీసుకుని నాగ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ తర్వాత అనేక రకాల చర్చోపచర్చలు మొదలయ్యాయనుకోండి. ఓ సామాన్య మానవుడికీ, పురాణ పురుషుడయిన అశ్వత్థామకీ పైట్లు పెట్టడమేంటి.? కర్ణుడు పాండవుల వ్యతిరేకి కదా.? అయినా కర్ణుడు కూడా పాండవుల సోదరుడే కదా.? ప్రబాస్ కర్ణుడయితే, కల్కిగా పుట్టబోయేది ఎవరు.? అబ్బో.! ఇలాంటివి ఒకటి కాదు, రెండు కాదు. పదుల సంఖ్యలో అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. డిస్కషన్ష్ జరుగుతున్నాయ్.
‘కల్కి’ పుణ్యమా అని పురాణాల్లో పట్టు సాధించేలా చర్చలు జరుగుతున్నాయనుకోండి అది వేరే విషయం. ఆ సంగతి పక్కన పెడితే, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ‘కల్కి’. సో, ఈ సినిమా చూడాలంటే భారీ మొత్తంలో టిక్కెట్టు వ్యత్యించాల్సిందే.
అయితే, వీకెండ్ పూర్తయ్యేసరికి ‘కల్కి’ సినిమా టిక్కెట్ల విషయంలో ఒకింత తగ్గుదల కనిపించే అవకాశాలున్నయని ఇన్సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. ఒకవేళ అదే నిజమైతే టికెట్‌పై ఎంత తగ్గుతుంది అనేది చూడాలి మరి.
తాజా వార్తలు
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం
- తిరుమల తిరుపతి శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు
- ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వైరం ఏమిటి? ఎందుకు?
- ఇండియాకు పన్నెండు ఐఫోన్ 16 తీసుకొస్తూ.. పట్టుబడ్డ ప్రయాణికులు..!!
- అబుదాబిలో వేటాడుతూ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వేటగాళ్లు..!!
- సౌదీ అరేబియాలో ఇన్‌బౌండ్ విజిటర్స్ వ్యయంలో 8.2% వృద్ధి..!!
- GCC-IMF సమావేశం.. ‘ఎకనామిక్స్ ఛాలెంజెస్’పై కీలక సమీక్ష..
- ఎక్స్పో సిటీ దుబాయ్.. మాస్టర్ ప్లాన్‌కు షేక్ మహమ్మద్ ఆమోదం..!!