పిల్లలపై వేధింపుల వీడియో..విచారణకు ఆదేశం
- July 02, 2024![1 పిల్లలపై వేధింపుల వీడియో..విచారణకు ఆదేశం](https://www.maagulf.com/godata/articles/202407/ddd_1719914862.jpg)
కువైట్: పిల్లలపై వేధింపులకు సంబంధించిన సంఘటనపై సాంఘిక వ్యవహారాలు, కుటుంబం, బాల్యం మరియు యువజన మంత్రి డాక్టర్. అమ్తాల్ అల్-హువైలా తీవ్రంగా స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. పదేళ్లలోపు ఉన్న పిల్లవాడిని తాళ్లతో కట్టి, అతని శరీరంతో వాహనాన్ని లాగడానికి బలవంతం చేయడాన్ని చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరలయింది. పిల్లలను రక్షించడం, హింస నుండి పిల్లలను రక్షించడానికి తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ వ్యవహారాల సుప్రీం కౌన్సిల్‌ని డా. అల్-హువైలా ఆదేశించారు.
తాజా వార్తలు
- సూరత్ లో కుప్పకూలిన అపార్ట్మెంట్–ఏడుగురు దుర్మరణం
- ఆషాఢమాస బోనాల ఉత్సవాలు షురూ..
- $32 మిలియన్ల విలువైన రాకెట్ బస్ట్..25 మంది అరెస్ట్
- మాబ్ ఫైట్..పలువురు అరెస్ట్
- కువైట్ లో డొమెస్టిక్ వీసా..వర్క్ వీసాకు బదిలీ
- డ్రైవ్ సందర్భంగా గొడవ..స్నేహితుడి పై దాడి..!
- ఇజ్రాయెల్ చర్యలను ఖండించండి.. యూరప్‌ను కోరిన సౌదీ
- షార్జాలో ఉచిత పార్కింగ్
- హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ
- ముహారం.. హుసైనియాకు కీలక సూచనలు జారీ