ఒమన్ - జిసిసి మధ్య కీలక ఒప్పందం
- July 04, 2024మస్కట్: మస్కట్లో GCC సుప్రీం కౌన్సిల్ అడ్వైజరీ బోర్డు ప్రధాన కార్యాలయానికి సంబంధించిన ఒక ఒప్పందంపై ఒమన్ సుల్తానేట్, GCC సంతకం చేశాయి. అలాగే GCC రాష్ట్రాలలోని ఉన్నత విద్య నాణ్యతా హామీ కోసం గల్ఫ్ నెట్వర్క్ కార్యాలయం మరియు "GCC సెంటర్ ఫర్ ట్రాన్స్లేషన్, అరబిజేషన్ అండ్ ది ప్రమోషన్ ఆఫ్ అరబిక్ లాంగ్వేజ్ ఏర్పాటు కానున్నాయి. ఈ ఒప్పందంపై ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసాయిదీ, జిసిసి సెక్రటరీ జనరల్ జాసిమ్ మహ్మద్ అల్ బుదైవి సంతకాలు చేశారు. ఒమన్ GCC సుప్రీం కౌన్సిల్ అడ్వైజరీ బోర్డ్ యొక్క ప్రధాన కార్యాలయానికి హోస్ట్ గా ఉండనుంది. ఒమన్ సుల్తానేట్కు గుర్తింపు పొందిన జిసిసి రాయబారులు, విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు జిసిసి సెక్రటేరియట్ జనరల్ అధికారులు ఈ ఒప్పందం సంతకం కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ హాలిడేస్..లెజెండ్స్ మ్యాచ్ కోసం స్పెషల్ ప్యాకేజీలు..!!
- తుబ్లీ కారు దొంగతనం..మహిళా జైలుశిక్ష రద్దు..!!
- ఖైతాన్లో ట్రాఫిక్ క్యాంపెయిన్.. 51 మంది అరెస్టు..!!
- అల్ దఖిలియాలో ఒంటె రేసులు ప్రారంభం..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ గైడ్.. టిక్కెట్లు, ప్రత్యేకతలు..!!
- ముహైస్నా బ్రిడ్జి సమీపంలో ప్రమాదం..వాహనం బోల్తా..!!
- సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఎదురుదెబ్బ..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సౌదీ నుంచి స్వదేశానికి చేరిన నిర్మల్ జిల్లావాసి
- లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు
- మహిళా టీ20 ప్రపంచకప్..భారత్ పై న్యూజిలాండ్ విజయం